భగవద్గీత విభాగాలు (అధ్యాయాలు)

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి..

భగవద్గీత విభాగాలు
1 అర్జునవిషాద యోగము
2 సాంఖ్య యోగము
3 కర్మ యోగము
4 జ్ఞాన యోగము
5 కర్మసన్యాస యోగము
6 ఆత్మసంయమ యోగము
7 జ్ఞానవిజ్ఞాన యోగము
8 అక్షరపరబ్రహ్మ యోగము
9 రాజవిద్యారాజగుహ్య యోగము
10 విభూతి యోగము
11 విశ్వరూపసందర్శన యోగము
12 భక్తి యోగము
13 క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14 గుణత్రయవిభాగ యోగము
15 పురుషోత్తమప్రాప్తి యోగము
16 దైవాసురసంపద్విభాగ యోగము
17 శ్రద్దాత్రయవిభాగ యోగము
18 మోక్షసన్యాస యోగము
వెనకకు భగవద్గీత ముందుకు

© Copyright శ్రీ భగవధ్గీత