వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

25 వ శ్లోకం

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25|| .

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు

తండ్రులు - భూరిశ్రవస్సు మొదలైనవారు
తాతలు - భీష్ముడు మొదలైనవారు
గురువులు - ద్రోణాచార్యులు మొదలైనవారు
మేనమామలు - శల్యుడు మొదలైనవారు
అన్నదమ్ములు - దుర్యొధనుడు మొదలైనవారు
కొడుకులు - దుర్యోధనపుత్రుడగు లక్ష్మణుడు మున్నగు వారు.
మనమలు - లక్ష్మణ్పుత్రుడగు మున్నగువారు
స్నేహితులు - అస్వత్థామ మున్నగువారు
మామలు - ద్రుపదుడు మున్నగువారు
హితైషులు - కృతవర్మ మున్నగువారు

© Copyright శ్రీ భగవధ్గీత