వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

31 వ శ్లోకం

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31|| .

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

© Copyright శ్రీ భగవధ్గీత