వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

35 వ శ్లోకం

ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన | అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||1-35|| .

మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?

© Copyright శ్రీ భగవధ్గీత