వెనకకు భగవద్గీత ముందుకు

2 సాంఖ్య యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ద్వితీయోऽధ్యాయః - సాఙ్ఖ్యయోగః

42 వ శ్లోకం

యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః| వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||

అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు..

© Copyright శ్రీ భగవధ్గీత