వెనకకు భగవద్గీత ముందుకు

4 జ్ఞానకర్మసంన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

17 వ శ్లోకం

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః| అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః|| 4-17 ||

కర్మల గురించి తెలుసుకోవాలి.వికర్మల అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి.కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది.

© Copyright Sree Gita