వెనకకు భగవద్గీత ముందుకు

4 జ్ఞానకర్మసంన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

37 వ శ్లోకం

యథైధాంసి సమిద్ధోऽగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా|| 4-37 ||

అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా,జ్ఞానమనే అగ్ని కర్మలను కాచివేస్తుంది

© Copyright Sree Gita