వెనకకు భగవద్గీత ముందుకు

4 జ్ఞానకర్మసంన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

38 వ శ్లోకం

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే|
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి|| 4-38 |

జ్ఞానంలాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.

© Copyright Sree Gita