వెనకకు భగవద్గీత ముందుకు

4 జ్ఞానకర్మసంన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ చతుర్థోऽధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః

41 వ శ్లోకం

యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసఞ్ఛిన్నసంశయమ్|
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|| 4-41 ||

అర్జునా యోగం వలన కర్మలను వదిలించుకొని,జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు

© Copyright Sree Gita