వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

11 వ శ్లోకం

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః|
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్|| 6-11 ||

శుచియైన ప్రదేశాంలో అట్టే ఎత్తుగానూకాక, మరీ కిందగానుకాక, దర్బాసనం మీద లేడి చర్మం, దానిమీద వస్త్రాన్ని పరచి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని

© Copyright Bhagavad Gita in Telugu