వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

14 వ శ్లోకం

ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః|
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః|| 6-14 ||

ప్రశంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, మస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.

© Copyright Bhagavad Gita in Telugu