వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

15 వ శ్లోకం

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః|
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి|| 6-15 ||

మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.

© Copyright Bhagavad Gita in Telugu