వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

16 వ శ్లోకం

నాత్యశ్నతస్తు యోగోऽస్తి న చైకాన్తమనశ్నతః|
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున|| 6-16 ||

అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు.ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి

© Copyright Bhagavad Gita in Telugu