వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

18 వ శ్లోకం

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే|
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా|| 6-18 ||

ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.

© Copyright Bhagavad Gita in Telugu