వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

20 వ శ్లోకం

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా|
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి|| 6-20 ||

యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడో,

© Copyright Bhagavad Gita in Telugu