వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

22 వ శ్లోకం

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే|| 6-22 ||

దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా చలించడో,అతడె నిజమైన యోగి

© Copyright Bhagavad Gita in Telugu