వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

27 వ శ్లోకం

ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్|
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్|| 6-27 ||

ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైఅన ఉత్తమ సుఖం లభిస్తుంది.

© Copyright Bhagavad Gita in Telugu