వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

28 వ శ్లోకం

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః|
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే|| 6-28 ||

ఇలా నిరంతరం ఆత్మాభాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖా న్ని తేలికగా పొందుతాడు.

© Copyright Bhagavad Gita in Telugu