వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

3 వ శ్లోకం

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే|
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే|| 6-3 ||

యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతూంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది.

© Copyright Bhagavad Gita in Telugu