వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

32 వ శ్లోకం

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోऽర్జున|
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః|| 6-32 ||

అర్జునా దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.

© Copyright Bhagavad Gita in Telugu