వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

34 వ శ్లోకం

చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్|
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్|| 6-34 ||

కృష్ణా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.

© Copyright Bhagavad Gita in Telugu