వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

36 వ శ్లోకం

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః|
వశ్యాత్మనా తు యతతా శక్యోऽవాప్తుముపాయతః|| 6-36 ||

మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించ వచ్చును.

© Copyright Bhagavad Gita in Telugu