వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

39 వ శ్లోకం

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే|| 6-39 ||

కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా చేదించ తగిన వాడివి నీవే. నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఏవరూ లేరు.

© Copyright Bhagavad Gita in Telugu