వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

4 వ శ్లోకం

యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే|
సర్వసఙ్కల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే|| 6-4 ||

ఎప్పుడైతే విషయ వస్తువులలోను, కర్మలలోనూ తగుల్కోకుండా సర్వ సంకల్పాలను వదిలి వేస్తాడో అప్పుడు యోగరూఢుడని పిలవబడతాడు.

© Copyright Bhagavad Gita in Telugu