వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

40 వ శ్లోకం

శ్రీభగవానువాచ|
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే|
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి|| 6-40 ||

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: - అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.

© Copyright Bhagavad Gita in Telugu