వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

42 వ శ్లోకం

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్|
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్|| 6-42 ||

లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో ఇలాటి జన్మ చాలా అరుదైనది.

© Copyright Bhagavad Gita in Telugu