వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

45 వ శ్లోకం

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః|
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్|| 6-45 ||

యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలనింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని(మోక్షం)చేరుకుంటాడు.

© Copyright Bhagavad Gita in Telugu