వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

46 వ శ్లోకం

తపస్విభ్యోऽధికో యోగీ జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున|| 6-46 ||

అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ)యోగివి కా.

© Copyright Bhagavad Gita in Telugu