వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

5 వ శ్లోకం

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్|
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః|| 6-5 ||

తన్ను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శతృవు.

© Copyright Bhagavad Gita in Telugu