వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

10 వ శ్లోకం

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్|| 7-10 ||

అర్జునా అందరి జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో.బుద్ధిమంతుల లోని తెలివిని.ప్రతిభా వంతుల లోని ప్రతిభని నేను.

© Copyright Bhagavad Gita in Telugu