వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

11 వ శ్లోకం

బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|
ధర్మావిరుద్ధో భూతేషు కామోऽస్మి భరతర్షభ|| 7-11 ||

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని నేను.జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

© Copyright Bhagavad Gita in Telugu