వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

13 వ శ్లోకం

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్|| 7-13 ||

మూడుగుణాలలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ బ్రాంతిలో పడి,వీటికన్నా అతీతమూ,అవ్యయమూ అయిన నన్ను గుర్తించలేదు .

© Copyright Bhagavad Gita in Telugu