వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

14 వ శ్లోకం

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే|| 7-14 ||

దివ్యమైన,త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది.నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

© Copyright Bhagavad Gita in Telugu