వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

15 వ శ్లోకం

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః|| 7-15 ||

దుర్మార్గులు మూఢులు,మాయ చేతజ్ఞానం నశించిన వారు,అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు నన్ను సేవించరు.

© Copyright Bhagavad Gita in Telugu