వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

2 వ శ్లోకం

జ్ఞానం తేऽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|
యజ్జ్ఞాత్వా నేహ భూయోऽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే|| 7-2 ||

అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను.దీనిని తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.

© Copyright Bhagavad Gita in Telugu