వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

24 వ శ్లోకం

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్|| 7-24 ||

పరమము,సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని,తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరంకాని పరిమితమైన రూపంగా భావిస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu