వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

25 వ శ్లోకం

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|
మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్|| 7-25 ||

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను.నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

© Copyright Bhagavad Gita in Telugu