వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

26 వ శ్లోకం

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన|| 7-26 ||

నేను గతించిన జీవులను,ఇప్పుడు ఉన్నవాళ్ళనూ,ముందు పుట్టబోయే వారినీ ఎరుగుదును.నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు

© Copyright Bhagavad Gita in Telugu