వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

27 వ శ్లోకం

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత| సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప|| 7-27 ||

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

© Copyright Bhagavad Gita in Telugu