వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

4 వ శ్లోకం

భూమిరాపోऽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా|| 7-4 ||

భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం మరియు మనస్సు బుద్ధి,అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

© Copyright Bhagavad Gita in Telugu