వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

5 వ శ్లోకం

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్|| 7-5 ||

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ నా పరమైన ప్రకృతి అని తెలుసుకో.దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

© Copyright Bhagavad Gita in Telugu