వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

8 వ శ్లోకం

రసోऽహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు|| 7-8 ||

కౌంతేయా! నేను నీటిలోని రుచిని సూర్యచంద్రులలోని వెలుగును,వేదాలలోని ఓంకారాన్ని,ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని.మానవులలోని పట్టుదలను.

© Copyright Bhagavad Gita in Telugu