వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

1 వ శ్లోకం

అర్జున ఉవాచ|
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే|| 8-1 ||

అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?అధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.

© Copyright Bhagavad Gita in Telugu