వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

13 వ శ్లోకం

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్|| 8-13 ||

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు

© Copyright Bhagavad Gita in Telugu