వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

15 వ శ్లోకం

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః|| 8-15 ||

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు

© Copyright Bhagavad Gita in Telugu