వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

16 వ శ్లోకం

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే|| 8-16 ||

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

© Copyright Bhagavad Gita in Telugu