వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

17 వ శ్లోకం

సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః|| 8-17 ||

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు

© Copyright Bhagavad Gita in Telugu