వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

2 వ శ్లోకం

అధియజ్ఞః కథం కోऽత్ర దేహేऽస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోऽసి నియతాత్మభిః|| 8-2 ||

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

© Copyright Bhagavad Gita in Telugu