వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

20 వ శ్లోకం

పరస్తస్మాత్తు భావోऽన్యోऽవ్యక్తోऽవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి|| 8-20 ||

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.

© Copyright Bhagavad Gita in Telugu