వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

22 వ శ్లోకం

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్|| 8-22 ||

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.

© Copyright Bhagavad Gita in Telugu